గడ్డం ప్రసాద్‌కు మంత్రి పదవి? రాజీనామా తప్పనిసరి!
HYD: అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగుతున్న గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవిపై ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు హోంమంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ, రాజ్యాంగ పరంగా ఒకే వ్యక్తి రెండు పదవుల్లో ఉండలేరు. స్పీకర్ పదవీ నిష్పాక్షికమైంది కాబట్టి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టాలంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.