జైలు ఖైదీల కుటుంబాలకు 'స్పృహ'తో అండ

జైలు ఖైదీల కుటుంబాలకు 'స్పృహ'తో అండ

SKLM: జైలులో ఉన్న వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ‘జాతీయ న్యాయ సేవాధికార సంస్థ స్పృహ’ అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక న్యాయ సేవా సదన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెనుకబడిన ప్రభావితమైన వర్గాల సామర్థ్యానికి మద్దతుగా నిలవడమే ఈ పథకం ఉద్దేశమని అన్నారు.