'తెలుగువారిని రక్షించడంలో నారా లోకేష్ పాత్ర అపూర్వం'

'తెలుగువారిని రక్షించడంలో నారా లోకేష్ పాత్ర అపూర్వం'

NLR: నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల కారణంగా చిక్కుకుపోయిన తెలుగు ప్రజలను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించడంలో మంత్రి నారా లోకేష్ పాత్ర అపూర్వమని కావలి ఎమ్మెల్యే కావ్య కొనియాడారు. గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేపాల్‌లో జరుగుతున్న మారణహోమంలో తెలుగువారు ఉన్నారని తెలిసిన వెంటనే లోకేష్ స్పందించి తెలుగువారిని రక్షించారని తెలియజేశారు.