కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★జమ్మికుంటలో వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య
★హుజురాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
★హుజూరాబాద్ డంప్ యార్డ్‌ సమస్యను పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతి
★జిల్లాలో టెన్త్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే