భారీగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
TG: రాష్ట్రంలోని వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు విద్యుత్ టారిఫ్ సబ్సిడీ కింద ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేసింది. మొత్తం రూ.14వేల కోట్లు మంజూరు చేస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన ఈ నిధులను టీజీ డిస్కమ్‌లు ఏప్రిల్ 2026 నుంచి ప్రతి నెలా సమాన వాయిదాల్లో క్లెయిమ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.