డ్రా పద్ధతిలో ఆరుగురు గిరిజన విద్యార్థుల ఎంపిక

డ్రా పద్ధతిలో  ఆరుగురు గిరిజన విద్యార్థుల ఎంపిక

SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశానికి పలువురు బుధవారం ఎంపిక చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో గిరిజన విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఇటీవల దరఖాస్తులు స్వీకరించాగామొత్తం 19 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో డ్రా నిర్వహించారు.