15 మద్యం సీసాలు పట్టివేత

15 మద్యం సీసాలు పట్టివేత

SKLM: లావేరు(M) బుడుమూరు కూడలి సమీపంలో శనివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న 15 మద్యం సీసాలను లావేరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై బి. జగన్మోహనరావు తెలిపారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన రవాణా చేసిన చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.