VIDEO: ముగింపు ఉత్సవాల్లో ఆకట్టుకున్న ఆటపాటలు

VIDEO: ముగింపు ఉత్సవాల్లో ఆకట్టుకున్న ఆటపాటలు

SRD: కంగ్టి మండలం నాగన్పల్లి గ్రామంలో గత వారం నుంచి జరుగుతున్న శ్రీరామ మందిరం వార్షిక అఖండ హరినామ గోపాలకాల ఉత్సవాలు నేడు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు నిండు కలశాలు, మంగళహారతులు, స్వామివారి పల్లకి సేవతో శోభాయమానంగా ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు ఆనందోత్సవాలతో ఆటలు ఆడుతూ అందరిని ఆకట్టుకున్నారు.