HYDలో కొత్తగా సైన్స్ సెంటర్
HYD: తార్నాక నుంచి ఉప్పల్ మార్గంలో ఉన్న పరిశోధన సంస్థల ప్రాంతాన్ని 'సైన్స్ కారిడార్'గా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కొత్తగా సైన్స్ సెంటర్‌ను నిర్మిస్తోంది. ఐఐసీటీ ప్రాంగణంలో రూ.41 కోట్ల అంచనా వ్యయంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. కోల్‌కతా, బెంగళూరు తరహాలో దీన్ని సైన్స్ సిటీగా అభివృద్ధి చేయాలని కేంద్రం యోచిస్తోంది.