VIDEO: సీఎం పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది

VIDEO: సీఎం పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది

HYD: సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందని MLC దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల CAG ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిందని ఆరోపించారు. గత పదేళ్ల మాజీ సీఎం కేసీఆర్ పరిపాలనలో అదోగతిలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో & అనేక వాటిలో అద్భుతమైన రాష్ట్రంగా అభివృద్ధి చేశారన్నారు.