VIDEO: రోడ్డు ప్రమాదం.. పలువురికి స్వల్ప గాయాలు
ELR: జిల్లా చింతలపూడిలో కార్ బోల్తా పడింది. చింతలపూడి నుంచి నాగిరెడ్డిగూడెం వెళ్లే రహదారిపై టాటా పంచ్ కార్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగన సమయంలో కార్‌లో ఎయిర్ బాగ్స్ ఓపెన్ అవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలుతో బయట పడ్డారు. గాయపడిన క్షతగాత్రులుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.