విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ విజయనగరంలో సందడి చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్
➢ బొండపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ దామోదర్
➢ ఈనెల 15న అమరజీవి ఆత్మర్పణ దినోత్సవం: కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
➢ గరివిడి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు