రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

KDP: బద్వేలు పట్టణంలోని స్థానిక శ్రీ రాచపూడి నాగభషణం డిగ్రీ పీజీ కళాశాలలో ఆదివారం పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ఏవో వెంకటసాయికృష్ణ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని బద్వేలు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.