ఫైనల్‌లో కూడా విజయం సాధించాలి: చంద్రబాబు

ఫైనల్‌లో కూడా విజయం సాధించాలి: చంద్రబాబు

AP: భారత మహిళల క్రికెట్ జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం సాధించిందని పేర్కొన్నారు. మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన జెమీమా-హర్మన్‌ప్రీత్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఫైనల్‌లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.