బైక్‌ల చోరీ.. నిందితుల అరెస్ట్

NLR: వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌తో పాటు బాలాజీ నగర్, సంతపేట పరిధిలో బైక్‌లను చోరీ చేసి తప్పించుకుని తిరుగుతున్న శ్రీకాంత్, ఖలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.80 లక్షల విలువ చేసి మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి సమీపంలోని పాత మల్లారెడ్డి డాబా వద్ద ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.