VIDEO: గుడివాడ - కంకిపాడు ప్రధాన రహదారిలో గుంతలు

కృష్ణా: గుడివాడ - కంకిపాడు ప్రధాన రహదారి కిలోమీటర్ల మేర గుంతలతో ప్రమాదకరంగా మారింది. పెదపారుపూడి సమీపంలో భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కేంద్రం గ్రీన్ ఫీల్డ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రమాదకర గుంతలను పూడ్చాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.