ఓటు హక్కు వినియోగించుకున్న RJD చీఫ్ లాలూ

ఓటు హక్కు వినియోగించుకున్న RJD చీఫ్ లాలూ

బీహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల వేళ RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు పాట్నాలోని ఓ పోలింగ్ బూత్‌కు కుటుంబ సమేతంగా వెళ్లి ఓటువేశారు. ఆయన వెంట భార్య రబ్రీ దేవితో పాటు కొడుకు, మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ‘మార్పు ఉంటుంది’ అని మీడియాకు బదులిచ్చారు.