జాతీయస్థాయిలో నిలిచిన ఒంటిమిట్ట వాసి

జాతీయస్థాయిలో నిలిచిన ఒంటిమిట్ట వాసి

KDP: జాతీయ స్థాయి టైక్వాండో-కరాటే పోటీల్లో ఎనమదాల అశ్వత్థామ విజయం సాధించారు. గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో నిర్వహించిన నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే-కుంగ్ ఫు-టైక్వాండో ఛాంపియన్‌షిప్-2026 పోటీలు సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.