అనంతపురం జిల్లా టాప్ న్యూస్@12PM
✦ నేడు జిల్లాకు రానున్న గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్
✦ జిల్లాలో నకిలీ సర్టిఫికేట్ల కలకలం.. ముగ్గురు ఉద్యోగాలపై వేటు
✦ రాయదుర్గంలో తాగునీటికోసం రోడ్డుపై నిరసన తెలిపిన మహిళలు
✦ గుత్తి మండలంలో స్కూల్ బస్సు బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం