యువ దర్శకుడికి మారుతి చురకలు
‘మోగ్లీ’ దర్శకుడు సందీప్ రాజ్‌కు సీనియర్ దర్శకుడు మారుతి చురకలు అంటించాడు. సోషల్ మీడియా ఉందని ట్వీట్లు వేయడం ఎందుకని.. బాలయ్య సినిమా మీ సినిమాకు దగ్గరగా వచ్చిందంటే అది అదృష్టంగా భావించాలని సూచించాడు. సందీప్ రాజ్‌కు మంచి భవిష్యత్ ఉందని.. గతంలో శంకర్ దాదా ఎంబీబీఎస్, ఆనంద్ సినిమాలు ఒకేసారి విడుదలైన సంగతి గుర్తుంచుకోవాలన్నాడు.