తమిళనాడులో NDA కూటమి విజయం సాధిస్తుంది: అమిత్ షా

తమిళనాడులో NDA కూటమి విజయం సాధిస్తుంది: అమిత్ షా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి విజయం సాధిస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అధికార డీఎంకే పార్టీని గద్దె దింపుతామని చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నామని.. తప్పుకుండా కూటమి విజయం సాధిస్తుందని తెలిపారు. డీఎంకే ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైంది.. తదుపరి సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు.