VIDEO: ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి: PDSU

VIDEO: ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి: PDSU

NZB: ఆర్మూర్ PDSU ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన గుణపాఠం చెబుతామన్నారు.