వృద్ధుడిని కిడ్నాప్.. ముగ్గురి అరెస్ట్

వృద్ధుడిని కిడ్నాప్.. ముగ్గురి అరెస్ట్

SRCL: వృద్ధుడిని కిడ్నాప్ చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ముస్తాబాద్ ఎస్సై గణేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన పర్ష రాములు తన స్నేహితుడు రాజేందర్‌కు రూ.30 లక్షలు అప్పుగా ఉన్నాడు. తన అప్పు తిరిగి ఇవ్వడం లేదని రాజేందర్, రవి, సతీష్, పర్ష రాములు తండ్రి జంపల్లి మల్లయ్య (72)ను కిడ్నాప్ చేశారు.