ఏకాదశి నాటికి ఆలయ రక్షణ గోడ పూర్తి చేయాలి: మంత్రి అచ్చెన్న

ఏకాదశి నాటికి ఆలయ రక్షణ గోడ పూర్తి చేయాలి: మంత్రి అచ్చెన్న

SKLM: టెక్కలి పట్టణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆలయ అభివృద్ధి పై రెవెన్యూ, పంచాయ తీరాజ్ అధికారులు, ఆలయ కమిటితో నిన్న సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి నాటికి రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల, పరిసరాల శుభ్రత, సుందరీకరణ అంశాలపై పలు చర్చించారు.