ఈ పండ్లు తినడం వల్ల ప్రయోజనాలు

ఈ పండ్లు తినడం వల్ల ప్రయోజనాలు

తాజా పండ్లు, కూర‌గాయ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ు. యాపిల్, అరటిపండు, చిలకడదుంపలు, క్యారెట్లు, ఆవకాడల్లో ఫైబ‌ర్, ప్రీబ‌యోటిక్, ప్రోబ‌యోటిక్ ఎక్కువ‌గా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట ఆరోగ్యంతో పాటు మొత్తం శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.