VIDEO: కోటి సంతకాలు సేకరణ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: కోటి సంతకాలు సేకరణ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే

PPM: వైద్య విద్యను పేదల చదవకూడదా చంద్రబాబు అని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రశ్నించారు. శుక్రవారం పార్వతీపురం పట్టణంలోని చర్చి జంక్షన్ వద్ద కోటి సంతకాలు ప్రజా ఉద్యమ కార్యక్రమంలో స్వయానా ఆయన పాల్గొని అందరి చేత సంతకాల్లోనూ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ప్రైవేటీకరణను వెంటనే ఆపుకోవాలన్నారు.