మండపేటలో రేపు జాబ్ మేళా

మండపేటలో రేపు జాబ్ మేళా

కోనసీమ: మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈ మేళాలో వివిధ సంస్థల ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. ఎస్ఎస్ఎసి, ఇంటర్, డిప్లమా, ఐటిఐ, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.