కాసేపట్లో ఇరాన్ బూడిద అవుతుంది: అమెరికా
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్‌కు తాజాగా అమెరికా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై ఎన్నడూ లేని విధంగా దాడులు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధమైందని యూఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అర్థం చేసుకుంటే ఆ దేశానికి మంచిదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.