'ఉత్తీర్ణత శాతం పెంచాడమే లక్ష్యం'

'ఉత్తీర్ణత శాతం పెంచాడమే లక్ష్యం'

SKLM: జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ ‘సంకల్పం–2026’ పేరుతో 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా వృత్తి విద్యాధికారి సురేష్ మంగళవారం తెలిపారు.