ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి

WGL: దళిత బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడు నిరూపించారని PSS ఛైర్మన్ కౌడగౌని రాజేష్ ఖన్నా తెలిపారు. సోమవారం వర్ధన్నపేట మండలం ఇల్లంద, కొత్తపల్లి‌లో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడు జయంతిని ఘనంగా నిర్వహించారు. పాపన్నగౌడ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈకార్యక్రమంలోగౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.