భారీ చోరీ.. నిందితుడు అరెస్ట్
ASR: నక్కపల్లి మండలం, ముకుందరాజుపేటలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లో ఛేదించారు. దొంగతనం చేసిన వ్యక్తి బాధితుడికి బంధువు కావడంలో ఇంటి తాళాల గురించి అవగాహన ఉండటంతోనే ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.