కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
SRD: ఖేడ్ మండల పరిధిలోని లింగాపూర్ జీపీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రుక్మిణికి మద్దతు ఇచ్చే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు ఖేడ్‌లో MLA డా. సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి, బక్కప్ప హాజరయ్యారు.