నవంబర్ 9, 10వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం

కామారెడ్డి: నవంబర్ 9, 10 వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ తెలిపారు. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. గ్రామాల్లోని బీఎల్ఓలకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.