4 నెలలు క్రికెట్‌కు దూరం కానున్న పటీదార్

4 నెలలు క్రికెట్‌కు దూరం కానున్న పటీదార్

టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ రజత్ పటీదార్‌కు 'దక్షిణాఫ్రికా-A' జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గాయపడ్డాడు. అతడు కోలుకోవడానికి కనీసం నాలుగు నెలల సమయం పట్టవచ్చని సమాచారం. దీంతో పటీదార్ సుదీర్ఘ కాలం క్రికెట్‌కు దూరం కానున్నాడు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ సమయానికి కోలుకునే అవకాశం ఉంది.