మట్టి గణనాథున్ని సందర్శించిన మాజీ ఎంపీ

మట్టి గణనాథున్ని సందర్శించిన మాజీ ఎంపీ

RR: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని తిరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగోలు సమతాపురి కాలనీలో 63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్ ఆదివారం మట్టి గణనాథుని విగ్రహాన్ని సందర్శించారు. వారు మాట్లాడుతూ.. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు.