VIDEO: గ్రామస్థులను భయపెడుతున్న ఒంటరి ఏనుగు
CTR: పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ఆగడం లేదు. మండలంలోని పాల్యం పంచాయతీలో బుధవారం వేకువజామున ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. కోటపల్లిలోని రైతులు దామోదర్ నాయుడు, బాబు నాయుడు, గోపి, సుబ్బరత్న, సుబ్రహ్మణ్యం రైతులకు చెందిన మామిడి చెట్లను, పశుగ్రాసంను ధ్వంసం చేసింది. గ్రామంలోకి చొరబడిన ఒంటరి ఏనుగు ట్రాక్టర్ను పాక్షికంగా ధ్వంసం చేసింది.