VIDEO: 'ఎన్నో ఏళ్ల సొంత ఇంటి కల నెరవేరింది'

VIDEO: 'ఎన్నో ఏళ్ల సొంత ఇంటి కల నెరవేరింది'

MNCL: ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్న తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించిన మంత్రి వివేక్, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెన్నూరు మున్సిపాలిటీ 16వ వార్డు లబ్ధిదారులు రాపర్తి రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ.. ఎన్నో ప్రభుత్వాలు, పాలకులు మారిన తమ సొంత ఇంటి కల నెరవేరలేదన్నారు. త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.