సారా కేసుల్లో ఇద్దరికీ బైండోవర్

సారా కేసుల్లో ఇద్దరికీ బైండోవర్

ELR: సారా కేసుల్లో పాత ముద్దాయిలైన వేములపల్లికి చెందిన కంభం కృష్ణ, దంపనబోయిన నరసింహంలను శనివారం తహసీల్దార్ ఎదుట హాజరుపరిచినట్లు చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. వారికి తహసీల్దార్ బైండోవర్ విధించారు. సీఐ మాట్లాడుతూ.. ఎవరైనా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.