VIDEO: వికసించిన బ్రహ్మ కమలం పుష్పాలు

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని ఒకరి ఇంట్లో సోమవారం రాత్రి బ్రహ్మ కమలాలు వికసించాయి. శ్రావణమాసం కృష్ణ పక్షమి దశమి రోజున అరుదైన ఈ పూలు తమ పెరట్లో ఆరు కమలాలు విరబూయడం తమ అదృష్టమని ఇంటి యజమాని బాణాపూర్ శ్రీవాణి రాజు అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బ్రహ్మ కమలానికి ప్రత్యేక పూజలు హారతి చేసి దర్శించుకున్నారు. అనంతరం శివుడి చిత్రపటానికి పూలు సమర్పించామన్నారు.