VIDEO: మార్కెట్‌లో రైతుల ఆందోళన.. ఉద్రిక్తత

VIDEO: మార్కెట్‌లో రైతుల ఆందోళన.. ఉద్రిక్తత

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతులు పరిపాలన భవనం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పరిపాలన భవనంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. “ఏ సమస్య ఉన్నా అధికారులు పరిష్కరించాలి గానీ, రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదు” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.