సికింద్రాబాద్ BJP నేత గృహ నిర్బంధం

HYD: రాష్ట్రంలో సమస్యలపై శుక్రవారం బీజేపీ చేపట్టిన 'ఛలో సెక్రటేరియట్' కార్యక్రమం నేపథ్యంలో సికింద్రాబాద్ బీజేపీ నాయకుడు బూర్గుల శ్యాంసుందర్ గౌడ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా గృహ నిర్బంధం చేశామని పోలీసులు తెలిపారు.