నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మోపాల్ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి
★ రేపు తెలంగాణ యూనివర్సిటీకి రానున్న గోరటి వెంకన్న
★ కేసీఆర్ శకం ముగిసింది: ఎంపీ అర్వింద్
★ జీజీ కళాశాలలో సెమిస్టర్ పరీక్షలు.. ఓ విద్యార్థి డిబార్