విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ ఎస్సీ కార్పొరేషన్‌ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలి: ఉండవల్లి శ్రీదేవి
➦ కొత్తవలసలో ప్రజా దర్బార్‌ను నిర్వహించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
➦ గంట్యాడలో పర్యటించిన కలెక్టర్ రాం సుందర్ రెడ్డి
➦ విశాఖలో నిర్వహించిన సీఐఐ సమ్మిట్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం నాగ మాధవి