VIDEO: దర్శిలో కమ్మేసిన పొగ మంచు

VIDEO: దర్శిలో కమ్మేసిన పొగ మంచు

ప్రకాశం: దర్శిని పొగమంచు మంగళవారం పూర్తిగా కమ్మేసింది. ఉదయం 7 గంటలు అవుతున్న పొగమంచు తగ్గకపోవటంతో రోడ్డు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వేసవిలో ఇటువంటి పరిస్తుతులు కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని వాహనదారులు అంటున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.