తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి కృష్ణతేజ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 81,483 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,777 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.5.12 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.