VIDEO: గుంతలమయమైన ముదిగొండ-ఖమ్మం రహదారి

VIDEO: గుంతలమయమైన ముదిగొండ-ఖమ్మం రహదారి

KMM: ముదిగొండ నుంచి ఖమ్మం వెంకటగిరి క్రాస్ రోడ్ వరకు ఉన్న రహదారి గుంతలతో నిండిపోయి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వర్షాల కారణంగా రోడ్డు మరింత దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. తరచూ వాహనాలు దెబ్బతినడం, ప్రమాదాలు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.