VIDEO: ‘గౌరవ చిహ్నం చెత్త డంపింగ్ ప్రాంతంగా మారింది’
మహబూబాబాద్‌లో 1949 జనవరి 23న ప్రారంభమైన నేతాజీ విగ్రహం 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం. ఇది పట్టణ గౌరవం, చరిత్రకు ప్రతీక. అయితే ప్రస్తుతం ఈ ప్రదేశం చెత్త డంపింగ్ కేంద్రంగా మారడం బాధాకరంగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి, పరిసరాలను శుభ్రపరచి, రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.