VIDEO: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళికలో పాల్గొన్నమంత్రి
SRD: అందోల్ మండలం అలమైపేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాపాలనలో విద్యా వైద్య రంగాలను బలోపేతం చేస్తూ, సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.