WPL వేలం తర్వాత UP వారియర్స్ జట్టు
WPL మెగా వేలం తర్వాత యూపీ వారియర్స్ జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..
మెగ్ లానింగ్, శ్వేతా సెహ్రావత్, ప్రతికా రావల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, దీప్తీ శర్మ, శిప్రా గిరి, డియాండ్ర డాటిన్, ఆషా శోభన, శిఖా పాండే, సోఫీ ఎక్లెస్టోన్, క్రాంతి గౌడ్, కిరణ్ నవ్‌గిరే, సిమ్రాన్ షేక్, క్లోయి ట్రైయన్, జీ త్రిష, తార నోరీస్, సుమన్ మీనా