దుర్గామాత మండపాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్సై

దుర్గామాత మండపాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్సై

SDPT: కొమురవెల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గామాత ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని SI రాజు గౌడ్ సూచించారు. మండపాల ఏర్పాటు దారులు https://policeportal.tspolice.gov.in/index.htm వివరాలు నమోదు చేసి పోలీస్ స్టేషన్లలో సమర్పించాలన్నారు. దరఖాస్తులు చేసిన వారికి మాత్రమే అనుమతులు మంజూరు చేస్తామని SI స్పష్టం చేశారు.